AP: వైసీపీవి ఫ్యాక్షన్ రాజకీయాలని మంత్రి సవిత అన్నారు. ఎన్డీఏది అభివృద్ధి పాలన అని తెలిపారు. పరిటాల రవి హత్యపై ప్రజలకు నిజాలు తెలుసు అని చెప్పారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఫ్యామిలీ చరిత్ర గురించి అందరికీ తెలుసు అని చెప్పారు.