KMM: కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడు కార్మికులకు అండగా ఉంటుందని పార్లమెంట్ సభ్యులు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ క్యాంపు ఆఫీస్లో ఇవాళ అఖిల భారత సంగటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ ఆటో యూనియన్ సభ్యులకు ఆయన చేతుల మీదుగా ఖాకి యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షపాతికిగా ఉంటుందన్నారు.