KRNL: కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, విద్యార్థులు, పారిశుధ్య సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగర పరిశుభ్రతను మెరుగుపరచడం, కేసీ కెనాల్ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచడం లక్ష్యంగా ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.