ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో చేనేత కులాల వారికి సీట్లు కేటాయించాలని జిల్లా చేనేత కులాల ఐక్యవేదిక నాయకులు మంత్రి కొల్లు రవీంద్రకు వినతిపత్రం అందజేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి చేనేతల సమస్యలను వివరించారు. CM చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, చేనేతలకు ఎక్కువ సీట్లు ఇచ్చి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని నాయకులు కోరారు.