HYD: జీహెచ్ఎంసీ పరిధి మూడు భాగాలుగా విభజించబడిన తర్వాత పరిపాలన వేగం పెరిగింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస పర్యటనలు చేపడుతున్నారు. నగరంలోని సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.