WG: కార్యకర్తల నిర్ణయం మేరకు ప్రతీ కార్యకర్త నమోదు చేసుకున్న డిజిటల్ బుక్ లోని ప్రతి పేరును స్వయంగా పరిశీలించి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాత్రి తణుకు వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.