WNP: జిల్లా ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో “బాధితుల వద్దకే పోలీస్ సేవలు” ప్రారంభమయ్యాయి. ఒకే ఒక్క ఫోన్ కాల్తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్పాట్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. స్టేషన్కు వెళ్లే అవసరం లేకుండా ఒక మైనర్ బాలికకు తక్షణ న్యాయం అందించే ఈ విధానం ద్వారా పోలీసులు ఆదర్శంగా నిలిచారు.