AP: పొదుపుచర్యల్లో భాగంగా సచివాలయానికి సైకిల్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్లారు. ఒక్క రోజులో మార్పు ఆశించలేమని తెలిపారు. కచ్చితంగా మార్పు వస్తుందన్నారు. తనకు మొదటి నుంచి సైకిల్ తొక్కడం అలవాటేనని చెప్పారు. కాలుష్యం తగ్గి సమాజానికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు.