AP: సివిల్ సప్లైస్ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పీఎన్జీ గ్యాస్ విస్తరణపై ప్రత్యేక సమావేశం చేపట్టారు. అన్ని జిల్లాల్లో PNG విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యువతకు పీఎన్జీ టెక్నికల్ స్కిల్స్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఆలయ అన్నదానంలో PNG తప్పనిసరి అని తెలిపారు.