NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ ఔట్సోర్సింగ్ నియామకాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు వేములరాజు అన్నారు. అక్రమాలకు పాల్పడకపోతే, తప్పులు చేయకపోతే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. పేగా విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారు ఇది సరికాదన్నారు.