IPL 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా RCB vs SRH మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ.. వర్షం పడే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే అభిమానులకు పైసా వసూల్ మ్యాచ్ గ్యారెంటీ. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.