PPM: జిల్లాలో గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘స్వచ్ఛభారత్ మిషన్’ (SBM – Phase 2) చివరి ఏడాది ప్రణాళికలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసిందని కలెక్టర్ డా ప్రభాకరరెడ్డి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సమీక్ష నిర్వహించారు.