W.G: ఆచంటలో శుక్రవారం పాలకొల్లు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారులకు ఆయుర్వేదం వైద్యంపై అవగాహన కల్పించారు. వైద్య శిబిరంలో 75 మందికి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని డాక్టర్ ఎన్ గిరీష్ తెలిపారు.