WNP: రాజ్యంగ హక్కుల పట్ల అవగాహన కల్గి ఉండాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి. కృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి జి. కళార్చన ఆదేశాలనుసారం చిట్యాల గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహాలుజరిపించడం చట్టరీత్యా నేరం అన్నారు.