AP: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 4 ప్రాజెక్టులకు ఆమోదం.. రాష్ట్రానికి గుర్తింపు అని మంత్రి నారాయణ అన్నారు. ‘సాధారణ మున్సిపల్ పనులకు మించి ఆధునిక పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టాం. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మురుగు నీటి శుద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. విశాఖ, మంగళగిరి-తాడేపల్లిలో ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి’ అని పేర్కొన్నారు.