SKLM: రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి, అమరావతిని నాశనం చేసిన జగన్ అభివృద్ధి గురించి మాట్లాడటం నాటకమని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం విమర్శించారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, విధ్వంసం అంటే జగన్ అని, రుషికొండలో ప్యాలెస్లు కట్టి అమరావతిపై ఆరోపణలు చేయడం దొంగే ధర్మోపదేశంలా ఉందన్నారు. వివేకా కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.