W.G: జిల్లాలోని యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కోర్సులను రూపొందించాలని JC టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వాలన్నారు.