CTR: ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే డీలర్ షిప్లను రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ ఏడి శివకుమార్ హెచ్చరించారు. పుంగనూరు వ్యవసాయ కార్యాలయంలో గురువారం AO రాధా డీలర్లతో సమావేశం నిర్వహించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి ఒక్క దానికి రైతు సంతకంతో కూడిన బిల్లును ఇవ్వాలని సూచించారు.