KKD: బి.కొత్తూరు గ్రామ ఉపాధి హామీ కూలీలు తమకు పని కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని చేసిన ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వడంతో కూలీలకు వెంటనే ఉపాధి పనులు కల్పించారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన గ్రామ శ్రామికులు, జనసేన పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు.