NZB:డిచ్పల్లి, మెంట్రాజ్ పల్లి, బర్దిపూర్, రాంపూర్ సహకార సంఘాల్లో ఆగ్రోస్ కొరట్ పల్లిలో శుక్రవారం 50% రాయితీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఏవో ఆంజనేయులు తెలిపారు. జీలుగ విత్తనాలు కావల్సిన రైతులు ఆధార్ కార్డ్, భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకురావాలన్నారు. 30 కేజీల బస్తాను 50% సబ్సిడీపై రూ. 2,452 ఇస్తున్నట్లు చెప్పారు.
Tags :