NRPT: TRS పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నెల 26న మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా, పట్టణ అధ్యక్షులు జి. శ్రీనివాస్, చంద్రు తెలిపారు. NRPT జిల్లాలో పార్టీకి అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఇప్పటికే 28 గ్రామాల్లో కమిటీలు పూర్తయ్యాయని వెల్లడించారు.