RR: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజీ పనులు, వీధికుక్కల నియంత్రణ, తాగునీటి సరఫరా, రోడ్డు మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.