RR: BRS పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను BRS అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇబ్రహీంపట్నం-మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, ఎల్బీనగర్-నగేష్ ముదిరాజ్, మహేశ్వరం-ఎమ్మెల్సీ వాణిదేవి, రాజేంద్రనగర్-రావుల శ్రీధర్ రెడ్డి, శేరిలింగంపల్లి-ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, చేవెళ్ల-రాంబాబు యాదవ్‌లను నియమించారు.