AP: ప్రజలు కూడా మావిగన్‌కు మద్దతు పలికారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘ఈ మావిగన్ అనే మాట వింటే చంద్రబాబు గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్‌ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా.. మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు’ అని ఆరోపించారు.