ప.గో: ప్రతి ఒక్కరికి పబ్లిక్ కొళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. మండల పరిషత్, పంచాయతి నిధులు 8.50 లక్షల నిధులతో కోలమూరు మంచినీటి ట్యాంక్ నుంచి అరుంధతి పేటకు నూతనంగా పైప్ లైన్ వేసి వారి ఇబ్బందులు తీర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.