➤ 1777: జర్మన్ గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్ జననం ➤ 1870: సినీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం ➤ 1910: మహాకవి శ్రీశ్రీ జననం ➤ 1945: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మరణం ➤ 1986: భారతీయ నౌకాదళంలో చేరిన INS సింధుఘోష్ ➤ 1987: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ జననం ➤ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఆయుష్మాన్ భారత్ దివస్