వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు తాండూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనకు నారాయణపేట జిల్లా ఎఫ్ఏసీ అదనపు కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించామని అధికారులు తెలిపారు. తాజాగా ప్రభుత్వం బదిలీలలో ఆయనను వికారాబాద్ అడిషనల్ కలెక్టర్గా నియమించింది.