BHNG: శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయంలో స్వామివారికి ప్రతేక్య పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.