SRD: సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయని ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి అని కస్బా డిమాండ్ చేశారు. Hittv ప్రతినిధితో మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతాల ప్రజల వందల కోట్ల CSR నిధుల దారి మళ్లింపు పై మంత్రి, ఎమ్మెల్యేల హస్తం ఉందని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు అన్నారు. ట్రేడ్ యూనియన్లు వందల కోట్ల CSR నిధుల దారి మళ్లింపు పై పెదవి విప్పాలని కోరారు.