పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన RR 19.2 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. జైస్వాల్ (51), ఫెర్రీరా (52*) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (43), రియాన్ పరాగ్ (29), శుభమ్ దూబే (31*) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీశాడు.