NZB: ఇద్దరు దంపతులు IAS అధికారులు ఇప్పుడు పక్క పక్క జిల్లాలకు కలెక్టర్లుగా కొనసాగుతున్నారు. నిర్మల్ కలెక్టర్గా ఉన్న అభిలాషను ట్రాన్స్ఫార్ చేసింది. ఆస్థానంలో భవేష్ మిశ్రాను నియమించింది. నేడు కలెక్టరేట్లోని కార్యాలయంలో భవేష్ మిశ్రా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన భార్య NZB కలెక్టర్ ఇలా త్రిపాఠితోతో కలిసి బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్నారు.