JGL: సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.రాధరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దోమల నివారణ చర్యలు పాటించడం ద్వారా మలేరియాను నివారించవచ్చని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.