ఈ అమ్మడు స్వస్థలం కర్ణాటక ఉడిపి పరిధిలోని శృంగేరి
NMAM నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసిన ముద్దుగుమ్మ
పాఠశాల రోజుల్లో భరతనాట్యంలో శిక్షణ, తర్వాత అనేక పోటీల్లో పాల్గొని డాన్స్ ప్రదర్శనలు చేసింది
నభా నటేష్ మోడల్ గా కేరిర్ ప్రారంభించి తర్వాత నటిగా రంగ ప్రవేశం
నభా మొదట 2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగ ప్రవేశం
ఆ తర్వాత 2018లో నన్ను దోచుకుందువటే తెలుగు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
ఈ క్రమంలో పలు అవార్డులు సైతం దక్కించుకున్న నభా నటేష్
2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్
2021లో అల్లుడు అదుర్స్‌లో నటించిన నభా నటేష్
చివరిగా 2021లో మాస్ట్రో మూవీలో నితిన్ సరసన యాక్టింగ్ చేసిన నభా నటేష్
చదవండి: turkey syria earthquake: 100 ఏళల్లో ఇదే.. ఏకంగా తోట ముక్కలై లోయ ఏర్పడింది
Tags :