దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 69.05 పాయింట్ల నష్టంతో 80,151.67 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 34.40 పాయింట్లు కుంగి 24,437.70 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
Tags :