KDP: కలకడ ఇందిరమ్మ కాలనీ వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సంబేపల్లె(M) రౌతుకుంట వంగిమళ్ల వాండ్లపల్లెలో ఓ మహిళ మృతిచెందారు. ఆమె అంత్య క్రియలకు కలికిరి(M) చండ్రావారిపల్లె పంచాయతీ దూదేకులపల్లెకు చెందిన బంధువులు ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చిత్తూరు నుంచి HYD వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది.