Salute video : ట్రైనీ ఐపీఎస్ ఐశ్వర్య సింగ్.. సెల్యూట్ వీడియో వైరల్
కన్నబిడ్డలు ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, ఓడీజీపీ (DGP) అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ (IPS) ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్ చేస్తే.. ఆ (sweet moments)మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అలాంటి సందర్భమే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
కన్నబిడ్డలు ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, ఓడీజీపీ (DGP) అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ (IPS) ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్ చేస్తే.. ఆ (sweet moments)మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అలాంటి సందర్భమే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. అసోం రాష్ట్రానికి డీజీపీగా ఉన్న జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (GP Singh) కూతురు ఐశ్వర్య సింగ్ ఇటీవల ఐపీఎస్ శిక్షణను పూర్తి చేసుకుంది. ఈ నెల 11న (Hyderabad) హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తయిన తర్వాత డీజీపీ హోదాలో ఉన్న తన తండ్రి జీపీ సింగ్‌కు.. ట్రైనీ ఐపీఎస్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న(Aishwarya Singh) ఐశ్వర్య సింగ్ (Salute)సెల్యూట్ చేశారు. ఈ అపురూప దృశ్యాన్ని వీడియో తీసిన ఎన్పీఎస్ (NPS)సిబ్బంది జీపీ సింగ్‌కు పంపడంతో ఆయన ‘ఇది మాటల్లో వర్ణించలేని సందర్భం.. ట్రైనీ ఐపీఎస్‌గా నా కూతురి నుంచి సెల్యూట్ స్వీకరించా’ అంటూ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది.
ఎంతోమంది ఈ (Video)వీడియోకు లైకులు, (Comments) కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏడీజీ (Swathilakra) స్వాతిలక్రా వీడియోనూ చూసి స్పందించారు. ‘తండ్రీకూతుళ్లిద్దరకీ ఇవి మధుర క్షణాలు.. ఇద్దరికీ (congrats’) కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికి ఐదున్నర లక్షలమంది వీక్షించారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులకు సంతోషం కలదు.. సమాజంలో వారు ఉన్నత స్థానానికి వెళ్లి.. మంచి (Reputations) కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రోజు నిజమైన సంతోషం కలుగుతుంది. తమ బిడ్డలు ఉన్నత స్థితికి చేరుకుని, అందరూ వారిని పొగడుతూ ఉంటే తమ జన్మధన్యమైందని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అందుకే బిడ్డల భవిష్యత్తు(future) కోసం (Princesses) రేయింబవళ్లు కష్టపడుతుంటారు. తమ సంతోషాలను వదిలేసి.. పిల్లల చదువుల కోసం డబ్బులను ఖర్చు పెడుతుంటారు. ఇలా తాము ఎన్ని కష్టాలు అనుభవించిన బిడ్డలు ప్రయోజకులు అవుతే ఆ కష్టానంతటిని మరచి పోతారు. ఇది కేవలం సామాన్య ప్రజలకే కాకుండా ఉన్నత స్థానంలో ఉండే (officers) అధికారులకు ఉంటుంది. ఈ వీడియోను ఇప్పటికి ఐదున్నర లక్షలమంది వీక్షించారు.
కేవలం సామాన్యులే కాదు (Superiors)ఉన్నతాధికారులు అయిన తమ గారాల బిడ్డలు గొప్ప స్థితిలో ఉండి.. తమ ముందుకు సెల్యూట్ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేరు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రోజు నిజమైన సంతోషం కలుగుతుంది. తమ బిడ్డలు ఉన్నత స్థితికి చేరుకుని, అందరూ వారిని పొగడుతూ ఉంటే తమ జన్మధన్యమైందని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. మరి.. ఈ అపురూప దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో(Passing out) పరేడ్ పూర్తయిన సంగతి తెలిసింది. ఈక్రమంలో పలువురు (Trainee IPS) ట్రైనీ ఐపీఎస్ లో తమకు కేటాయించిన రాష్ట్రాలకు (to the States)వెళ్లి రిపోర్టింగ్ చేశారు. అయితే ట్రైనీ ఐపీఎస్ లో (Passing parade)పాసింగ్ పరేట్ సమయంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది