WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నూతన రథశాల&రథం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA కేఆర్ నాగరాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథశాల నిర్మాణం అభినందనీయమని, భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు.