షారుక్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘దేవదాస్’ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్న షారుక్ ఖాన్.. ఆ సినిమా సమయంలో తీవ్ర ఆందోళనకు గురైనట్లు వెల్లడించారు. మంచి సినిమాలు చేస్తే.. తన తల్లిదండ్రులు స్వర్గం నుంచి చూస్తారన్న నమ్మకముందని షారుక్ పేర్కొన్నారు.