WGL: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీని ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు వరంగల్ DIEO డా. శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫెయిలైన విద్యార్థులు, మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DIEO సూచించారు.