KDP: చాపాడు(M పరిధిలోని పెన్నానదిలో ఫిల్టర్లు వేసుకుని వాటి నుంచి వచ్చే నీటి ఆధారం రజకులు జీవనం సాగిస్తున్నారు. తిప్పిరెడ్డిపల్లె,రాజుపాలెం,నరహరిపురం, వెదురూరుకు చెందిన రజకులు దుస్తులను పెన్నానదిలో ఫిల్టర్ల నీటి ఆధారంగా శుభ్రం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో దోబి ఘాట్ ఏర్పాటు చేస్తే సమస్యలు ఉండవని రజకులు కోరుతున్నారు.