మహబూబ్ నగర్-మన్యంకొండ స్టేషన్ల మధ్య రైల్వే డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్-డోన్ స్టేషన్ మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా పనులు వేగంగా సాగుతున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. శనివారం మన్యకొండ రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఈ డబ్లింగ్ పూర్తయితే దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లేందుకు మార్గం ఎంతో సులభం అవుతుంది అధికారులు వెల్లడించారు.