RR: జిల్లా పరిధి పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది. కింది ప్రాంతాల్లో 50 శాతానికి పైగా వాతావరణంలో తేమశాతం ఉన్నట్లు గుర్తించింది. ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, గండిపేట ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు పేర్కొంది.