SKLM: ఎచ్చెర్ల మండలం చిన్న కొంగరాం గ్రామంలో YCP సీనియర్ నాయకులు నక్క రాము, సత్యనారాయణ మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైనారు. వారి స్వగృహంలో కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, సమన్వయ కర్త గొర్లె కిరణ్ కుమార్ శనివారం పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పి ప్రగాడ సానుభూతి తెలిపారు.