HNK: NIT వరంగల్ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారులు ప్రకటన చేశారు. M.Tech,MBA,MA కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 వరకు సమర్పించవచ్చన్నారు. నేటితో దరఖాస్తు గడువు ముగియాల్సిన నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గడువు పొడిగించారు.