HNK: హనుమకొండలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్&వృత్తి విద్య కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల ప్రిన్సిపల్ సముద్రాల సరిత ఇవాళ ఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హత గల విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.