KNR: మానకొండూర్ మండలం పోచంపల్లి హైవే వద్ద వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.