TG: కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ సూచనతో ప్రభుత్వం నడవాలి కానీ ప్రభుత్వం సూచనతో పార్టీ నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. తాను అన్ని పదవులు చూసానని వెల్లడించారు.