సూర్యాపేట: జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలు కొనసాగుతున్నాయి. సూర్యపేట జిల్లాకు మొదటిగా 1000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయగా, తర్వాత 1,510 క్యూసెక్కులకు పెంచారు. ఆ తర్వాత 1,310 క్యూసెక్కులకు తగ్గించారు. తాజాగా మరోసారి 1000 క్యూసెక్కుల నీటిని తగ్గించి సూర్యపేట జిల్లాలోని 69,70,71 డీబీఎంకు విడుదల చేస్తున్నారు.