పిప్పళ్లు(లాంగ్ పెప్పర్)తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెరుగైన జీర్ణక్రియకు ఇవి తోడ్పడుతాయి. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. ఒత్తిడిని, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తలనొప్పి, కండరాల నొప్పితో పాటు పలు రకాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.