KRNL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు హరిశ్చంద్రప్రసాద్, సుంకులయ్యలు పేర్కొన్నారు. మండలంలోని అల్లినగరం, శ్రీ నగరం గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ 100 రోజుల పాలనలో ప్రభుత్వం అందించిన పథకాలపై ప్రజలకు వివరించారు. మురళి,పెద్దబాబు, అధికారులు పాల్గొన్నారు.